Hair Health: ఈ ఆయిల్ తలకు అప్లై చేస్తే.. ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం
తలకు రోజ్మెరీ, లెమన్ గ్రాస్, గంధపు నూనె అప్లై చేయడం వల్ల జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కొబ్బరి లేదా ఆముదం నూనె కలిపి రాస్తే.. జుట్టు దృఢంగా ఉంటుంది. ఈ ఆయిల్‌ను వారానికి కనీసం రెండు సార్లు అయినా రాస్తే రిజల్ట్ ఉంటుంది.