Gym: జిమ్‌కు ఏ టైమ్‌లో వెళ్లాలి? ఉదయమా? సాయంత్రమా? నేను చెబుతా చదవండి!
ఉదయం, సాయంత్రం వ్యాయామం వల్ల ప్రయోజనాలున్నాయి. క్రమశిక్షణతో కూడిన దినచర్యను కోరుకుంటే.. ఉదయం సమయం మీకు ఉత్తమంగా ఉంటుంది. ఉదయమైనా లేదా సాయంత్రమైనా ఏ సమయంలో స్థిరంగా ఉండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయగలిగితే ఆ సమయం మీకు ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/05/30/P3h2bwmVeEOBFobEdnzz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T140449.762.jpg)