Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో కీలక మలుపు
జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది వారణాసి కోర్టు. ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేయనున్నారు హిందువులు. కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.