జ్ఞానవాపి కేసు.. హిందూ, ముస్లింల గొడవేంటంటే
జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింలు దాఖలు చేసుకున్న అయిదు పిటీషన్లను అలహాబాదు హైకోర్టు కొట్టిపారవేసింది. ఈ కేసులో ఆరు నెలల్లోనే విచారణను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింలు దాఖలు చేసుకున్న అయిదు పిటీషన్లను అలహాబాదు హైకోర్టు కొట్టిపారవేసింది. ఈ కేసులో ఆరు నెలల్లోనే విచారణను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు కాంప్లెక్స్ లో ఆర్కియాలాజికల్ సర్వే జరుగుతున్న సందర్భంలో ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఎస్ఐ సర్వే రిపోర్టు వస్తే బీజేపీ మళ్లీ ఓ కథను తెరపైకి తీసుకు వస్తుందన్నారు. అంతకు ముందు అలహాబాద్ హై కోర్టు ఆదేశాలకు ముందు యోగీ ఆదిత్య నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సర్వే ప్రక్రియ మొత్తం నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీలో జరపాలని అధికారులను ఆదేశించింది. ఆ స్థలంలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి లేదని పేర్కొంది.