Gutha Sukender Reddy: పది ఎకరాల వరకు రైతు భరోసా.. మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
TG: రైతు భరోసాపై మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే చాలు అని అన్నారు. సేద్యం చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పారు. రైతు రుణమాఫీ కూడా అర్హులైన వారికే ఇవ్వాలని అన్నారు.
షేర్ చేయండి
Gutha Sukender Reddy: కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ కీలక నేత.. క్లారిటీ!
TG: తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పార్టీ మార్పు అనేది అవాస్తవం అని అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
షేర్ చేయండి
BRS Party: కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు
తాను కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఎంత దూరంలో ఉన్నానో... ఇప్పుడు కూడా అంతే దూరంలో ఉన్నానని అన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి