Suryapet : హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని మృతి.. వాళ్లే హత్య చేశారంటున్న పేరెంట్స్
ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందింది. ఫ్రెషర్స్ డే ఈవెంట్ లో హుషారు గా పాల్గొన్న బాలిక ఉన్నట్టుండి మరణించడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.