Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!
భార్యను చంపి శవాన్ని కుక్కర్లో ఉడకబెట్టిన గురుమూర్తి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య శవాన్ని గురుమూర్తి 72గంటల పాటు కుక్కర్లో ఉడికించినట్లు తెలుస్తోంది. శవాన్ని కిలోలు కిలోలుగా విడదీసి పలుమార్లు ఉడికించినట్లు సమాచారం.