Guntur: తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి మూడేళ్లుగా హాస్టల్లో ఉంటూ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో యువతి హాస్టల్లోనే ఉంది.
పూర్తిగా చదవండి..Crime News: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై బ్లేడుతో దాడి.!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను అంగీకరించలేదని యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: