AP: వివాదంపై కలెక్టర్ సమావేశం.. స్వామిని అనుమతించని అధికారులు.!
గుంటూరు జిల్లా రాయపూడి హోసన్నా ప్రార్థనా మందిరం వివాదంపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమావేశం నిర్వహించారు. తుళ్ళూరు MPDO కార్యాలయంలో రాయపూడి గ్రామస్తులతో సమావేశం అయ్యారు. అక్కడికి చేరుకున్న శివ స్వామిని అధికారులు లోపలికి అనుమతించలేదు.
Translate this News: [vuukle]