Guntur Karam political punches:గుంటూరు కారం మూవీలో పొలిటికల్ పంచులు..!! టార్గెట్ ఎవరు ?
బ్రో సినిమాలో త్రివిక్రమ్ రాసిన పొలిటికల్ పంచులు ఏ రేంజ్ లో పేలాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ గుంటూరు కారం మూవీలో పొలిటికల్ పంచులు పేలనున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం.