ప్రమాదమా.? ఆత్మ*హత్యా.? | Guntur Constable | RTV
ప్రమాదమా.? ఆత్మ*హత్యా.? | Guntur Constable Vamsi Sreenivas's Death out of misfire of Gun becomes susceptible and sources say that investigation is under process | RTV
షేర్ చేయండి
Telangana: గన్ మిస్ఫైర్.. ఏపీకి చెందిన జవాను మృతి
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరులో ఏపీకి చెందిన వెంకటేష్ (34) అనే సీఐఎస్ఎఫ్ జవాను మృతి చెందారు. బెటాలియన్ బస్సులో నుంచి కిందకి దిగుతుండగా.. ఆయన గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో తుపాకీ పేలి తూటా వెంకటేష్ తలలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి