TS GUN CULTURE : తెలంగాణలో పెరుగుతోన్న గన్ కల్చర్..భయాందోళనలో జనం
తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కాల్పుల ఘటనలో ప్రజలు .భయాందోళనకు గురవుతున్నారు. అక్రమ ఆయుధాలతో ప్రత్యర్థులపై దాడి చేస్తున్న ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్, మెదక్ లో జరిగిన కాల్పుల ఘటనలు కలకలం రేపాయి.
/rtv/media/media_files/2025/11/06/fotojet-2025-11-06t121227662-2025-11-06-12-13-08.jpg)
/rtv/media/media_files/2025/03/29/1JulEyWQ6TuRZqiTKh3M.jpg)