Pizza: తియ్యతియ్యగా గులాబ్జామ్ పిజ్జా..వైరల్ అవుతున్న వీడియో
ప్రపంచంలో చాలా రకాల పిజ్జాలున్నాయి. కానీ మీరు ఎప్పుడైనా గులాబ్జామ్ పిజ్జా గురించి విన్నారా...అది ఎలా ఉంటుందో చూశారా? ఏంటీ గులాబ్జామ్ పిజ్జానా అని ఆశ్చర్చపోతున్నారా..అలాంటి కాంబినేషన్ ఎలా చేస్తారు అని వింతపతోన్నారా...అయితే ఇది మీరు కచ్చితంగా చూసేయాలి, చదివేయాలి.