Heart Attack: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు
గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మరణించింది. కుర్చీలో కూర్చున్న ఆ పాప హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.