Gujarat Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. స్పాట్లోనే 9మంది మృతి!
గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 40మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9మంది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. కేరా ముంద్రా రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.