Chopper Crash: కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
గుజరాత్‌లోని పోర్ బందర్ తీరంలో తీర రక్షక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీళ్లలో ఇద్దరు పైలట్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/14/qjgzfvedncxIJJLfCzK4.jpg)
/rtv/media/media_files/2025/01/05/I1mPRropyYum84n66xfM.jpg)