GT Vs SRH: 10 ఓవర్లలో చెండాడేసిన గిల్ సేన.. వికెట్ నష్టానికి భారీ స్కోర్
ఇవాళ గుజరాత్ టైటాన్స్ vs సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్లో GT జట్టు 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 120 స్కోర్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్లో శుభమన్ గిల్, జోష్ బట్లర్ ఉన్నారు.