SRH Vs GT :హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్ కి వాన గండం.. మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే!
నేడు గుజరాత్ తో ఉప్పల్ లో జరగబోయే హైదరాబాద్ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే రెండు టీమ్స్ కి చెరో పాయింట్ వస్తుంది. అలా జరిగినా SRH 15 పాయింట్లతో ప్లే ఆప్స్ కి అర్హత సాధిస్తుంది.