GST Tax Slabs Changes: ఇకపై ఏసీ, టీవీలు, ఎలక్ట్రానిక్స్ చౌక చౌక.. ఈ రేట్లు అస్సలు ఊహించలేరు..!
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ వస్తువులపై GST రేట్లను తగ్గించింది. ఎయిర్ కండీషనర్లు, పెద్ద టీవీలు, డిష్వాషర్ల ధరలు 28% నుంచి 18%కి తగ్గుతాయి. ఈ నిర్ణయం పండుగ సీజన్‌కు ముందు వినియోగదారులకు పెద్ద ఊరట. నూతన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
/rtv/media/media_files/2025/09/22/fenugreek-seeds-control-tips-2-2025-09-22-15-14-15.jpg)
/rtv/media/media_files/2025/09/04/gst-tax-slabs-changes-electronics-ac-smart-tv-price-down-2025-09-04-11-11-09.jpg)