BIG BREAKING: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. డిసెంబర్ లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్-2లో 783 పోస్టులకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్ష.. డీఎస్సీ కారణంగా వాయిదా వేసింది.
/rtv/media/media_files/2024/12/16/WMfkWvhSzqz1zg3E53Nq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/e33UAX4CT_4-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chamala-Kiran-Kumar-jpg.webp)