Telangana : గ్రూప్-1 పోస్టులకు తెలంగాణ సర్కార్ కసరత్తు... త్వరలోనే నోటిఫికేషన్!
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల కోసం ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పేషల్ సీఎస్కె రామకృష్ణారావు నిన్న సర్క్యులర్ జారీ చేశారు.