High Court : గ్రూప్-1 కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
గ్రూప్ 1 కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.మ్యూలంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2025/09/16/group-1-rankers-family-press-meet-2025-09-16-13-12-55.jpg)
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)