Kitchen Tips: ఆకు కూరలు ఇంట్లో తాజాగా ఉండాలంటే ఇలా చేయండి
మన ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిది. పాలకూర, తోటకూర, బచ్చలి, మెంతి, గోంగూర వంటి ఆకుకూరల్లో పొటాషియం, సోడియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకు కూరలను రోజూ తింటే అనేక సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు.
/rtv/media/media_files/2025/10/18/greens-2025-10-18-07-41-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Heres-how-to-keep-greens-fresh-at-home-jpg.webp)