Telangana: గుడ్న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో రూ.27 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడ్కోతో రెండు ప్రైవేట్ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి తమ లక్ష్యమని భట్టి విక్రమార్క అన్నారు. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.