Green Cardamom: ఏడు రోజులు వరుసగా పచ్చి ఏలకులు తింటే ఏమవుతోందో తెలుసా?
ప్రతిరోజూ పచ్చి ఏలకులు తింటే ఊహించని ప్రయోజనాలు శరీరానికి వస్తాయి. ఏడు రోజులు నిరంతరం తింటే.. దాని ప్రభావం జీర్ణక్రియ, దుర్వాసన, రక్తపోటు, చర్మం మెరుపుపై కూడా కనిపిస్తుంది. అంతేకాక గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.