Panchayat Elections: ఖర్చు తక్కువ.. పవర్ ఎక్కువ.. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్!
గ్రామాల్లో సర్పంచి ఎన్నికల సందడి నెలకొంది. కాగా, సర్పంచ్ పదవిని ఆశించి రిజర్వేషన్ల మూలంగా భంగపడిన వారు ఇప్పుడు ఉపసర్పంచ్ పదవికోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో సర్పంచ్ పదవే కాదు.. ఉప సర్పంచ్ పోస్టుకు కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ నడుస్తున్నది.
/rtv/media/media_files/2025/11/30/sarpanch-elections-2025-11-30-10-56-07.jpg)