TGPSC Group 1 Results: గ్రూపు 1 ఫలితాల్లో టాప్ ర్యాంకర్లు...అపజయాల నుంచి విజయతీరాలకు..
తెలంగాణ గ్రూపు 1 ఫలితాలను ఎట్టకేలకు టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్ 1 ఫలితాల్లో పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా వారికి సమానంగా మహిళలు పోటీ పడ్డారు. టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది, తొలి వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉండటం విశేషం.