EPFO: ఈపీఎఫ్ఓల్లో పెరగనున్న టేక్ హోమ్ శాలరీ
2013 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగుల గ్రూప్ ఇన్యూరెన్స్ స్కీమ్‌లో డిడక్షన్లను నిలిపివేయనుంది. దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ పెరగనుంది.