Eluru : సబ్స్టేషన్లో రాసలీలలు.. నగ్నంగా దొరికిపోయిన విద్యుత్ ఉద్యోగి!
ఏపీలో ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగి ఓ మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండగా గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పర్రెడ్డిగూడెం సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ గంగు మహేశ్వర రెడ్డి పరాయి స్త్రీతో నగ్నంగా ఉండగా ఫొటో, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు .