Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీకీ బిగ్ షాక్.. 30 రోజుల్లో ఆ బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశాలు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. క్యాష్ ఫర్ క్వైరీ కేసులో లోక సభ నుంచి బహిష్కరణకు గురైన ఆమెను ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగ్లా నుంచి 30 రోజుల్లోగా ఖాళీ చేయించాలని మంత్రిత్వ శాఖను పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఆదేశించింది.