Goutam Gambhir : రాజకీయాల నుంచి గౌతమ్ గంభీర్ అవుట్..క్రికెట్‌కే జీవితం అంకితం
ఇండియన్ క్రికెటర్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న గౌతమ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఇక మీదట తన ఫోకస్ అంతా క్రికెట్ మీదనే అని తేల్చి చెప్పారు.
/rtv/media/media_files/2025/01/01/byYzAHJNzxkTgXdyHE3e.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-02T104353.152-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-14T002514.314-jpg.webp)