Kondagattu : నేడు కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంత్యుత్సవాలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు ఈ రోజు ఘనంగా జరగనున్నాయి. మంగళవారం నుంచే వేడుకలు ప్రారంభమైనప్పటికీ హనుమాన్ దీక్షాస్వాములు ఈరోజు మాల విరమణ చేయనుండటంతో దేవాలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించారు.
/rtv/media/media_files/2025/06/05/WmBCShG1Qs5y4bSaIxPX.jpg)
/rtv/media/media_files/2025/05/22/D02O7iYKHsXcQSfOPC47.jpg)