Google Pay: గూగుల్ పే యూజర్లకు అలర్డ్.. ఆ యాప్స్ వాడొద్దని గూగుల్ హెచ్చరిక..
గూగుల్ పే యాప్‌తో లావాదేవీలు జరిపే సమయంలో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వాడొద్దని గూగుల్ తమ యూజర్లకు సూచించింది. సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని కాజేస్తున్నట్లు తెలిపింది.