Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఉద్యోగి..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌పై ఆ సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తీవ్రంగా విమర్శలు చేశారు. విజనరీ లేని లీడర్షిప్, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ సుందర్ పిచాయ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి అధికారమిస్తే.. కంపెనీ పూర్వ వైభవానికి వస్తుందన్నారు.