Sleeping Tips: ఈ చిట్కాతో నిద్ర ఇట్టే పడుతుంది.. మీరు కూడా ట్రై చేయండి!
ఏలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడే వారికి ఏలకుల నీరు ఉపశమనం ఇస్తుంది. ప్రతిరోజు నిద్రకు వెళ్లే ముందు ఈ నీరు తాగితే శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగి నిద్ర పట్టేందుకు ఔషధంలా పనిచేస్తుంది.