TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మారనున్న దర్శనం రూల్స్.. కొత్త రూల్స్ ఇవే!
తిరుమల స్వామివారిని దర్శించుకునే విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీచేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2025/10/21/bsnl-2025-10-21-21-52-52.jpg)
/rtv/media/media_files/2025/01/08/AOkwrFCReOwiIxjqzybM.jpg)