Gold Scam : హైదరాబాద్లో రూ.100 కోట్ల గోల్డ్ స్కాం.. అధిక లాభాల ఆశతో..
హైదరాబాద్ లో భారీ గోల్డ్ స్కాం వెలుగుచూసింది. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ సుమారు 500 మంది నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి పారిపోయాడు. హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి