బిజినెస్ Gold Rate: మళ్ళీ తగ్గిన బంగారం.. నిలకడగా వెండి.. గోల్డ్ ఎంత తగ్గిందంటే.. భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 తగ్గి రూ.58,000ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 110 తగ్గి రూ.63,250కు చేరింది. ఇక వెండి ధర రూ.78,000 వద్ద నిలకడగా ఉంది. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate :ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. డిసెంబర్ నెలలో ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 63వేలను తాకి ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని నమోదు చేసుకుంది. By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Dropped : భలే ఛాన్స్ లే.. ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయానికి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 57,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 62,350 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీకి 78,000 రూపాయలుగా ఉంది. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price today: తగ్గేదే లే.. అంటున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. ఈరోజు ఎంత అంటే.. బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 400 రూపాయలు పెరిగి రూ.58,850ల వద్ద ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 440 రూపాయలు పెరిగి రూ.64,200ల వద్దకు చేరుకుంది. వెండి కేజీకి రూ.83,500ల వద్ద ఉంది. By KVD Varma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్ తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే.. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో ఈరోజు(డిసెంబర్ 1) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,500ల వద్ద.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,730ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వెండి ధర కేజీకి రూ.82,200 వద్ద ఉంది. By KVD Varma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : బిగ్‌షాక్...ఒక్కరోజే రూ. 750 పెరిగిన బంగారం ధర..తులం ధర ఎంతుందంటే..? పసిడి ప్రియులకు భారీ షాకిచ్చాయి బంగారం ధరలు. ఒక్కరోజే తులం ధర ఏకంగా రూ. 750 పెరిగింది. హైదరాబాద్ లో క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరిగి 58,100కు చేరకుంది. 24 క్యారెట్ల పసిడి ధర 820 పెరిగి 63వేల 380కి చేరింది. By Bhoomi 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే.. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశీయంగా కాస్త తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ. 56,800లు గానూ, 24 క్యారెట్లు రూ. 61,970లుగానూ ఉంది. వెండి కేజీకి రూ.79,200కు చేరుకుంది. By KVD Varma 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold rate today: వామ్మో వెండి కొనేట్టులేదుగా..బంగారం ధరా పెరిగింది..తాజాగా ఇలా.. దీపావళి తరువాత వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర కేజీకి మూడురోజుల్లో 2,600 రూపాయలు పెరిగి 78 వేల రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఆ ఎఫెక్ట్ దేశీయంగా కనిపిస్తోంది. By KVD Varma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: మరింత కిందకు బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,450గానూ.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకుతగ్గి 60,490 రూపాయలు గానూ ఉంది. ఇక వెండి ధరలు భారీగా పతనం అయి కిలో వెండి రూ.74,500లకు చేరుకుంది. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn