Gold Price today: తగ్గేదే లే.. అంటున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. ఈరోజు ఎంత అంటే..
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 400 రూపాయలు పెరిగి రూ.58,850ల వద్ద ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 440 రూపాయలు పెరిగి రూ.64,200ల వద్దకు చేరుకుంది. వెండి కేజీకి రూ.83,500ల వద్ద ఉంది.