Gold Price Today: వామ్మో.. పరుగు ఆపని పసిడి.. ఈరోజు బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వరుసగా ఐదోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,270ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి రూ.79,100 వద్ద ఉంది.