బిజినెస్ Gold and Silver Price: హమ్మయ్య..గోల్డ్ లవర్స్ ఊపిరి పీల్చుకోండి.. బంగారం ధరలు తగ్గాయ్! బంగారం ఉరుకులకు బ్రేక్ పడింది. ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.67,930ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.79,500 వద్ద ఉంది. By KVD Varma 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Gold Rate: బంగారం ధర మారలేదు.. వెండి కాస్త తగ్గింది! నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మార్పు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,860ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,480ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.80,000 వద్ద ఉంది. By KVD Varma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: బంగారం ధరల పెరుగుదల ఆగినట్టేనా.. ఈరోజు ఎంత ఉందంటే.. రెండు రోజుల పాటు స్థిరంగా వున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,740ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,260ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.79,500 వద్ద ఉంది. By KVD Varma 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. బంగారం పరుగులకు బ్రేక్.. కాస్త తగ్గిన వెండి! వరుసగా పెరుగుతూ హడలెత్తించిన బంగారం ధరలు రెండురోజులుగా నిలకడగా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,270ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.79,000 వద్ద ఉంది. By KVD Varma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today: గత వారమంతా మోత మోగించిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే.. గత వారంలో వరుసగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయడంతో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,270ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి రూ.79,100 వద్ద ఉంది. By KVD Varma 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price: బంగారం కొనాలంటే ఇప్పట్లో అయ్యేలా లేదు.. ధరల మోత ఆగడం లేదు! వరుసగా నాలుగోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,250ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.65,730ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి రూ.79,000 వద్ద ఉంది. By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Hike: బంగారం ధరల సునామీ.. రికార్డులు తిరగబడుతున్నాయి.. ఈరోజు ఎంత పెరిగిందంటే.. వరుసగా మూడోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.65,560ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి రూ.78,500 వద్ద ఉంది. By KVD Varma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Record: తగ్గే ఛాన్స్ లేదంటున్న బంగారం.. ఆగని రికార్డు పరుగులు.. ఈరోజు ఎంతంటే.. వరుసగా రెండోరోజూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.59,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.65,130ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి రూ.78,000 వద్ద ఉంది. By KVD Varma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price In India : హమ్మయ్య.. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఈరోజు ఎంత ఉందంటే.. వరుసగా రెండోరోజూ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.64,090ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి రూ.77,000 వద్ద ఉంది. By KVD Varma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn