బంగారం ధరలు(Gold Price Today) క్రమేపీ దిగివస్తున్నాయి. మొన్న తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు.. నిన్న కాస్త పెరిగినట్టు కనిపించాయి. కానీ, ఈరోజు మళ్ళీ తగ్గాయి. అస్థిరంగా ధరలు కదులుతున్నప్పటికీ.. బంగారం ధరలు ఇటీవల కాలంలో రివ్వున ఎగసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా పెరగడమే తప్ప తగ్గుదల కనిపించని బంగారం ధరల్లో ఈ వారంలో దాదాపుగా తగ్గుదలే ఎక్కువ కనిపించడం గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఇది బంగారం ధరల తగ్గుదల మొదలవుతుంది అనేదానికి సూచనగా భావించవచ్చు. పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరల్లో డిమాండ్ తగ్గడం బంగారం ధరల తగ్గుదలకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధరల(Gold Price Today)పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Gold Price Today: గోల్డ్ లవర్స్ కి ఊరట.. బంగారం ధరలు తగ్గాయి.. ఎంతంటే..
ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,730ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,000 వద్ద ఉంది.
Translate this News: