తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు?
తల్లికి బంగారం కొనిచ్చేందుకు కొడుకు ఏటీఎంనే కొల్లగొట్టాడు. కర్ణాటక బెల్గాంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పనిచేస్తున్న కృష్ణ ఏటీఎంలో రూ.8.65 లక్షలు దోచేశాడు. ఆ డబ్బులతో 20 గ్రాముల బంగారు గొలుసు తల్లికి కొనిచ్చాడు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.
/rtv/media/media_files/2025/04/27/9W4gMyaFbaaAbZ0P2wQ6.jpg)
/rtv/media/media_files/2024/12/03/0j5I0t1A3bncypeHPmah.jpg)