Shirdi: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రస్ట్ బోర్డు!
షిర్డీ ఆలయానికి భక్తులు విరాళాలు, కానుకల రూపంలో ఇచ్చిన బంగారు, వెండి వస్తువులను కరిగించి నాణేలు, పతకాల రూపంలో భక్తులకు అందించాలని షిర్డీ సాయిబాబా దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-09T145133.156.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/shirdi-jpg.webp)