Godavarikhani : గోదావరిఖనిలో ఉద్రిక్తత...ఒక రాత్రిలో 46 ఆలయాల కూల్చివేత ?
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని గోదావరిఖనిలో దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రోడ్డు వెంట ఉన్న 46 దారిమైసమ్మ ఆలయాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.
/rtv/media/media_files/2026/02/23/love-marriage-2026-02-23-07-29-41.jpg)
/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t111257270-2025-11-07-11-15-10.jpg)
/rtv/media/media_library/vi/3hyskSK7mRQ/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/9344d1e6-515d-4724-b062-99fd60e16990-jpg.webp)