ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన మేకలు.. అవి చేసిన తప్పేంటంటే
శ్మశాన వాటికలోని చెట్ల ఆకులు, గడ్డి తిని జైలు పాలైన మేకలు విడులయ్యాయి. 2022 డిసెంబర్ 6న బంగ్లాదేశ్ లోని షహరియార్ సచిబ్ రాజీబ్ అనే వ్యక్తికి చెందిన 9 మేకలను మున్సిపల్ అధికారులు అరెస్ట్ చేయించగా ఏడాది కాలంగా బరిసాల్లోని బార్ల వెనుక బంధీలుగా ఉన్నాయి.
/rtv/media/media_files/2025/09/17/151-goats-sacrificed-for-the-sake-of-the-sacrifice-2025-09-17-08-25-47.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-13T093616.059-jpg.webp)