MARVAADI : గో బ్యాక్ ఉద్యమంపై మార్వాడీల ఆందోళన..రాష్ట్రాభివృద్ధిలో మా వాటా.. అగర్వాల్ సమాజ్
తెలంగాణలో ఊపందుకున్న గో బ్యాక్ మార్వాడీ ఉద్యమంపై మార్వాడీలు అందోళన వ్యక్తం చేశారు. మార్వాడీలు టార్గెట్గా విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు.