కామారెడ్డిలో భ*గ్గుమన్న గోబ్యాక్ మార్వాడీ | Marwadi Go Back Controversy | Kamareddy | Telangana |RTV
షేర్ చేయండి
MARWADI : ముదురుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం
తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం మరింత రాజుకుంటోంది. హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు కూడా విస్తరిస్తోంది. మార్వాడీ హఠావో..తెలంగాణ బచావో పేరిట మరో ఉద్యమం నిర్మాణమవుతోంది. ఇది తెలంగాణ ఉద్యమం 2.0 అంటున్నారు ఉద్యమకారులు.
షేర్ చేయండి
MARVAADI : గో బ్యాక్ ఉద్యమంపై మార్వాడీల ఆందోళన..రాష్ట్రాభివృద్ధిలో మా వాటా.. అగర్వాల్ సమాజ్
తెలంగాణలో ఊపందుకున్న గో బ్యాక్ మార్వాడీ ఉద్యమంపై మార్వాడీలు అందోళన వ్యక్తం చేశారు. మార్వాడీలు టార్గెట్‌గా విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి