Glowing Skin: ఈ వెజిటేబుల్ చర్మానికి దివ్యౌషధం.. ఇలా వాడితే చర్మానికి అనేక ప్రయోజనాలు!
చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి అనేక వస్తువులు ఉపయోగిస్తారు. అయితే కూరగాయలను ఉపయోగించడం ద్వారా ముఖాన్ని మృదువుగా, మెరిసేలా చేసుకోవచ్చు. వాటిల్లో చర్మానికి దివ్యౌషధంగా బంగాళాదుంప పని చేస్తుంది. దీని ద్వారా ముఖం మెరిసే, మృదువైన చర్మం మెరిసేలా చేస్తుంది.