Lovers : ఇన్ని బహుమతులు నాకు ఇచ్చిన తరువాత ఇంకా నువ్వేందుకు మావా..!
ప్రేమ పేరుతో యువతి యువకుడి వద్ద నుంచి పాట్నాలో ఫ్లాట్ తీసుకుంది. తర్వాత ఐఫోన్ , ఓ లగ్జరీ కారు కూడా ప్రియుడి వద్ద నుంచి పొందింది. ఈఎంఐలతో మొత్తంగా 20 లక్షలు యువతి మీద ఖర్చు చేశాడు. అవసరం తీరాక అతని నంబర్ బ్లాక్ చేయడంతో అతను పోలీసుల్ని ఆశ్రయించాడు.